రష్మి లవ్ సక్సెస్ అవుతుందా లేదా..?

జబర్దస్త్ యాంకర్ రష్మి ఎవరితో ప్రేమలో ఉంది.? ఆమె ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఎలా తెలిసింది అని డౌట్ పడొచ్చు.బుల్లితెర మీద తన గ్లామర్ తో యాంకర్ గా ఎన్నో ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్న రష్మి అప్పుడప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపించి అలరిస్తుంది.ఈ షో లేటెస్ట్ ప్రోమోలో తన ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఖాళీ గ్లాస్ లో రాయి వేసి ప్రయత్నించింది రష్మి.

 Is Rashmi Love Success Or Not , Rashmi, Love Success, Sudheer, Jabardasth, Rash-TeluguStop.com

అయితే ఆ గ్లాస్ లో రాయి పడిందా లేదా అన్నది ఎపిసోడ్ లో తెలుస్తుంది.

ఇంతకీ రష్మి ఎవరిని ప్రేమిస్తుంది.ఆమె స్క్రీన్ పెయిర్ సుధీర్ కాకుండా రష్మికి వేరే లవర్ ఉన్నాడా.? సుధీర్ రష్మి( Rashmi ) రిలేషన్ పై వాళ్లిద్దరు ఎప్పుడు మాట్లాడినా మేమిద్దరం మంచి స్నేహితులం అని చెబుతారు.కానీ ఒకరంటే ఒకరికి చాలా అభిమానం.షో కోసం ఆ ఇద్దరిని జోడీగా చూపించినా బయట ఆడియన్స్ నిజంగానే వారిద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటున్నారు.కానీ రష్మి మాత్రం ఆ విషయంలో అంతగా ఆసక్తి చూపించట్లేదని టాక్.సుధీర్( Sudheer ) కూడా హీరోగా రాణించాలని చూస్తున్నాడు.

సుధీర్ రష్మి స్మాల్ స్క్రీన్ పై జోడీగా అలరించారు.వాళ్లిద్దరు కలిసి సినిమా ఎప్పుడు చేస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదుచూస్తున్నారు.

సుధీర్ మాత్రం రష్మితో కలిసి నటించడానికి ఓకే అంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube