Anchor Ravi: రవి యాంకర్ కావడానికి కారణం ఆ స్టార్ హీరోనా.. రెమ్యూనరేషన్ కూడా అంత తీసుకుంటున్నాడా?

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు రవి.తన మాటల గారడీతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు.

 The Reason Ravi Became An Anchor Is That Star Hero Nagarjuna-TeluguStop.com

కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలు చేసాడు.అలా ఒక క్రేజ్ తెచ్చుకున్న రవి.

( Anchor Ravi ) యాంకర్ కావడానికి కారణం ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది.ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు.

రవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతనో తెలుసుకుందాం.

రవి చిన్నప్పుడు ఆర్మీ కి వెళ్ళాడట.

కానీ అక్కడ ఉండలేక మళ్ళీ వెనక్కి వచ్చాడట.ఇక ఆ సమయంలో చదువుకుంటూనే నటన మీద ఆసక్తి ఉండటంతో టీవీ యాంకరింగ్, సినిమాల్లో అవకాశాల కోసం తిరిగాడట.

అయితే మామూలుగా కొత్త టాలెంట్ ఉన్నవాళ్లను హీరో నాగార్జున( Nagarjuna ) ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటాడు.అలా ఓసారి రవి కూడా నాగార్జున దృష్టిలో పడటంతో ఆయన సపోర్టుతో మా మ్యూజిక్ లో యాంకర్ గా పరిచయమయ్యాడు.

Telugu Anchor Ravi, Bigg Boss, Nagarjuna, Nagarjunaanchor, Ravi, Tollywood-Movie

అలా సంథింగ్ స్పెషల్ షోతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, పటాస్ వంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ షో లలో యాంకర్ గా చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.పలు సినీ ఈవెంట్లలో కూడా యాంకర్ గా చేశాడు.ఇక తనకు బుల్లితెర పై క్రేజ్ ఎక్కువగా ఉండటంతో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 5 లో( Bigg Boss 5 ) అవకాశం అందుకున్నాడు.

Telugu Anchor Ravi, Bigg Boss, Nagarjuna, Nagarjunaanchor, Ravi, Tollywood-Movie

వెండితెరపై కూడా పలు సినిమాలలో చేశాడు.అలా యాంకర్ గా మంచి పొజిషన్ లో ఉన్న రవి మొదట్లో పదివేల రెమ్యూనరేషన్ తీసుకోగా ఒక హోదాకి వచ్చేసరికి నెలకు 10 లక్షల కు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అలా హీరో నాగార్జున సపోర్టుతో అడుగుపెట్టి ఇప్పుడు లక్షలలో పారితోషకం తీసుకొని ఒక గుర్తింపును మోస్తున్నాడు.

ఇక రవి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.

నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా సందడి చేస్తూ ఉంటాడు.తన ప్రాజెక్ట్ అప్డేట్ల గురించి కూడా బాగా పంచుకుంటూ ఉంటాడు.

ఇక ఈయనకు గతంలోని పెళ్లి కాగా పాప కూడా ఉంది.తన ఫ్యామిలీ ని కూడా పరిచయం చేశాడు రవి.ఇక వాళ్లు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు.

Telugu Anchor Ravi, Bigg Boss, Nagarjuna, Nagarjunaanchor, Ravi, Tollywood-Movie

ముఖ్యంగా ఆయన కూతురు మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక రవి ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు తన కెరీర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు.సమయం దొరికితే తన ఫ్యామిలీతో ట్రిప్స్ అంటూ తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

దిగిన ఫోటోలు కూడా బాగా పంచుకుంటాడు.ఇప్పుడు ప్రస్తుతం పలు షో లలో బిజీగా ఉన్నాడు రవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube