సీఎం జగన్ పై యనమల విమర్శనాస్త్రాలు

ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత యనమల స్పందించారు.ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిందని జగన్ చెప్పడం మోసం చేయడమేనని విమర్శించారు.

 Yanamala's Criticism Of Cm Jagan-TeluguStop.com

రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం తగ్గితే వృద్ధిరేటు ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని యనమల డిమాండ్ చేశారు.జగన్ నాలుగేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని చెప్పారు.

ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్న ఆయన క్రాప్ హాలిడేస్ ప్రకటించే పరిస్థితి వచ్చిందంటూ ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube