పదవ తరగతి పరీక్షలు ఏర్పాట్లు తనిఖీ చేయడం కోసం ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ తో వెళ్లిన సీపీ చౌహన్.రాచకొండ CP ఫోన్ తో ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఇవ్వని డ్యూటీలో ఉన్న మహిళ కానిస్టేబుల్.ఫోన్ డిపాజిట్ చేసి లోపలకి వెళ్లిన సీపీ చౌహన్.కానిస్టేబుల్ ను అభినందించిన సీపీ.ssc పరీక్ష పేపర్ లీక్ తరుణంలో అలెర్ట్ అవుతున్న పోలీసులు.ఎవరినైనా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి







