బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బండి సంజయ్ కుట్ర చేశారని ఆరోపించారు.
రాజకీయ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజ్ అని మంత్రి పువ్వాడ విమర్శించారు.టీఎస్పీఎస్సీలో బీజేపీ కార్యకర్తలే ఉండి లీకేజ్ చేయడం దురదృష్టకరమని చెప్పారు.
బండి సంజయ్ తెలంగాణకు పట్టిన పీడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.







