గుంటూరు: తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాబాస.టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి.
నవరత్నాల పథకంలో భాగంగా గడప గడప పనుల్లో సింగిల్ టెండర్ ఆమోదం అంశంపై తెదేపా సభ్యుడు అభ్యంతరం.వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడకుండా కూర్చోమని ఎదురుదాడి.
తనకు మాట్లాడే అవకాశం లేదా మీరు కూర్చోండని బదులిచ్చిన టీడీపీ కౌన్సిల్.ఆగ్రహించిన వైసీపీ 33వార్డ్ కౌన్సిలర్ దాడి.
తోటి కౌన్సిలర్లు అడ్డుకున్న ఆగకుండా వెంటపడి పదేపదే దాడి.దాడికి నిరసనగా పోడియం ముందు బైఠాయించి నిరసన.తమకు న్యాయం జరిగేవరకు బైఠాయించి నిరసన చేస్తామన్న కౌన్సిలర్లు.దాడి అనంతరం కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన వైసీపీ కౌన్సిలర్లు.
చైర్మన్ వివరణ ఇచ్చేవరకు ఇక్కడే బెటాయిస్తామని దాడి చేసిన వైసీపీ కౌన్సిలర్ లను సస్పెండ్ చెయ్యాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్.