కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడి దర్శనంకు రావడం సంతోషం.గతంలో ప్రాతఃకాలంలో బ్రేక్ దర్శనాలు జరిగేవి.
ఉదయం పది గంటలకు బ్రేక్ దర్శనంలో పాల్గోనడం ఇదే మొదటి సారి.బ్రేక్ దర్శనాల సమయం మార్పు గురించి తెలుసుకుని చాలా సంతోష పడ్డా.
ఉదయనే బ్రేక్ దర్శనం ఇస్తే వేలాది మంది సామాన్య భక్తులు నిరీక్షించాల్సి వస్తుంది.సామాన్య భక్తుల ఇబ్బందులకు గమనించిన పాలక మండలి బ్రేక్ దర్శనం సమయం మార్పు చేసింది.
ప్రాతఃకాలంలో రాత్రంతా వేచి ఉండే సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు.దర్శనాల విధివిధానాల్లో సమూల మార్పులు తీసుకొచ్చిన టిటిడి ఛైర్మన్ వైవీ.
సుబ్బారెడ్డికి ధన్యవాదాలు.సామాన్య భక్తులు చాలా ముఖ్యంగా భావించి మార్పు చేయడం చాలా సంతోషం.
భగవంతుడి ఆశీస్సులతో ఛైర్మన్ చాలా సంస్కరణ తీసుకొచ్చారు.దర్శనాల విషయంలో విమర్శలు చేయడం సరైన విధానం కాదు.
అన్నారాంబాబు టిటిడిని ఎందుకు విమర్శించారో అర్ధం కావడం లేదు.అన్నా రాంబాబు అలా మాట్లాడడం నూటికి నూరు పాళ్ళు తప్పు.
ఎవరైనా సరే టిటిడిపై అపవాధం వేయడం మంచిది కాదు.ఒకరికో, ఇద్దరికో దర్శనం తక్కువ ఐనంత మాత్రానా రాజకీయం చేయడం తప్పు.
అచ్చం నాయుడు, చంద్రబాబు మాట్లాడం అందరూ గమనిస్తూనే ఉన్నారు.కొండపై రాజకీయ విమర్శలు చేయడం నా అభిమతం కాదు.
కొండపై గంజాయి అక్రమ రవాణా జరగడం చాలా దుర్మార్గం.టిడిపి వ్యక్తులు గానీ, మరోకరు గానీ చేసినా వెయ్యి కళ్ళతో పాలక మండలి దైవంను కాపాడుతుంది.