తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై సీఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సీఎస్ శాంతకుమారి ధర్మాసనాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అయితే గవర్నర్ తమిళిసై దగ్గర మొత్తం 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపి ఐదు నెలలు గడస్తున్నా గవర్నర్ ఇంకా ఆమోదించలేదు.
అసెంబ్లీ ముద్రను గవర్నర్ లెక్క చేయలేదని సీఎస్ పిటిషన్ లో పేర్కొన్నారు.







