యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( jr ntr ) కు ప్రస్తుతం కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో అన్నీ కలిసొస్తున్నాయి.తారక్ నటిస్తున్న సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.తారక్30 షూట్ త్వరలో మొదలుకానుండగా ఈ సినిమా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అనే సంగతి తెలిసిందే.
తారక్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్( Abhay Ram ) కాగా చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్( Bhargav Ram ) అనే సంగతి తెలిసిందే.అయితే పెద్ద కొడుకు పుట్టిన తర్వాత తారక్ కు కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2014కు ముందు తారక్ కు కొన్నేళ్ల పాటు వరుస షాకులు తగిలాయి.తారక్ నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయనే సంగతి తెలిసిందే.
అయితే అభయ్ పుట్టిన తర్వాత తారక్ నటించిన ప్రతి మూవీ సక్సెస్ సాధించింది.

భార్గవ్ రామ్ పుట్టిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది.ఇద్దరు కొడుకులు తారక్ కు లక్ ను తీసుకొచ్చారని ఫ్యాన్స్ చెబుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కమర్షియల్ కథలకు ఓటేస్తున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెడుతూ కెరీర్ పరంగా ఎదుగుతున్నారు.ఇతర హీరోల ఫ్యాన్స్ సైతం మెచ్చుకునే విధంగా ఫ్యాన్స్ అడుగులు వేస్తున్నారు.

తారక్ రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించి బాక్సాఫీస్ ను ఊహించని స్థాయిలో షేక్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాతే తారక్ కోరుకున్నవి కోరుకున్న విధంగా జరిగాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 సంవత్సరంలో ఏకంగా రెండు సినిమాలను విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాల్సి ఉంది.







