తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ అందులో టాప్ హీరోలు మాత్రం కొందరే ఉన్నారు అని చెప్పాలి.వాళ్ళు సినిమాలు చేసుకుంటూ చాలా బిజీగా వల్ల కెరియర్ ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు.
అలాగే హీరోయిన్స్ కూడా సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ లోనే ఉంటారు… దాంతో వాళ్ళు చేసే సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు.ఎందుకంటే ఇండస్ట్రీ లో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది…అందుకే హీరోయిన్స్ ప్లాన్డ్ గా ఉంటూనే ఇండస్ట్రీ లో చాలా జాగ్రత్త గా ఉండాలి.అయితే కొందరు మాత్రం హీరోయిన్ల విషయం లో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు…

తెలుగులో చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనిలియా ఒకానొక టైం లో తెలుగు లో ఒక టాప్ హీరో కొడుకుతో ఒక సినిమా చేసింది ఆ హీరో కి తన కెరియర్ లో అప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు దాంతో ఆమెతో చేసిన సినిమా ఒక్కటే హిట్ పడింది.అయితే ఆమె ఆ సినిమా చేస్తున్న టైం లో కొంచం డిప్రెషన్ లో ఉందట దాన్ని క్యాష్ చేసుకున్న ఆ హీరో ఆమెతో చనువు గా మాట్లాడి ఆమెను తన మైకం లో దింపుకునే ప్రయత్నం చేశాడట అదంతా గమనించిన జెనిలియ ఆయనతో గొడవ పెట్టుకొని ఆయన నుంచి దూరం గా వచ్చేసిందట.వాడు ఎలాంటి వాడో నాకు తొందరగా తెలిసింది కాబట్టి వాడి నుంచి బయటపడగలిగాను లేకపోతే నా కెరియర్ నాశనం అయి ఉండేది అని ఆమె తన సిన్నిహితుల దగ్గర వాపోయిందట… ఇదంతా గమనించిన వాళ్ల కుటుంబ సభ్యులు ఇండస్ట్రీ లో ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉంటారు వాళ్ళందరి నుంచి మనం తప్పించుకుంటూ ఉండాలి అని చెప్పారట…

ఆ తర్వాత కూడా జెనిలియా చాలా సినిమాలు చేసింది.ప్రస్తుతం జెనిలియా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిందనే చెప్పాలే.తెలుగులో జెనిలియా బొమ్మరిల్లు సినిమాలో నటించి హాసిని గా మంచి గుర్తింపు పొందింది చాలా రోజుల పాటు తెలుగు లో ఉన్న యూత్ అబ్బాయిలందరికీ తనే డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది…
.







