ఒకే కథ తో వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి ఆ సినిమాలు ఏంటంటే..?

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్ ఈ సినిమా రిలీజ్ కి ముందు దీని మీద మంచి అంచనాలు ఉండేవి కానీ ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాలో సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి అనే చెప్పాలి…ఈ సినిమా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఇండియన్ చేసే తిరుగుబాటు కథ గా తెరకెక్కింది.ఈ సినిమా వచ్చిన తర్వాత శ్రీహరి హీరోగా చంద్ర మహేష్ డైరెక్షన్ లో వచ్చిన

హనుమంతు సినిమా

కూడా సేమ్ ఈ సినిమా పాయింట్ తో ఇదే ప్లాట్ లో నడుస్తుంది.ఈ సినిమా కూడా బాక్సఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది…

 Two Movies With The Same Story Were Flops What Are Those Movies, Venkatesh , Sa-TeluguStop.com
Telugu Genelia, Hanumanthu, Sailesh Kolanu, Saindhav, Shriya Saran, Srihari, Sub

ఒకే స్టోరీ లైన్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి.అలాగే సుభాష్ చంద్ర బోస్,హనుమంతు రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి…అటు వెంకటేష్, ఇటు శ్రీహరి ఇద్దరి యాక్టింగ్ బాగున్నప్పటికీ ఈ రెండు సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి…

Telugu Genelia, Hanumanthu, Sailesh Kolanu, Saindhav, Shriya Saran, Srihari, Sub

ప్రష్టుతం వెంకటేష్ శైలేష్ కొలను డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ రోల్ లో వెంకటేష్ కనిపించబోతున్నట్టు మనకు తెలుస్తుంది.ఘర్షణ తర్వాత వెంకటేష్ పోలీస్ గెటప్ లో మళ్ళి కనిపించలేదు కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి…

 Two Movies With The Same Story Were Flops What Are Those Movies, Venkatesh , Sa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube