అన్నయ్యతో చేసిన ఈ పాట జీవితాంతం గుర్తుంటుంది.. రవితేజ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈయన తాజాగా బాబీ దర్శకత్వంలో నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.

 I Will Remember This Song With My Brother For The Rest Of My Life Ravi Tejas Pos-TeluguStop.com

ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే చిత్ర బృందం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం నుంచి పూనకాల లోడింగ్ అనే పాటను విడుదల చేశారు.ఇందులో చిరంజీవితో పాటు రవితేజ కూడా అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పాట గురించి తాజాగా రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా రవితేజ స్పందిస్తూ పూనకాలు లోడింగ్ అనే సాంగ్ తనకు ఎంతో స్పెషల్ అనీ తెలియజేశారు.అన్నయ్య మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎంతో ఆనందంగా డాన్స్ చేసిన ఈ పాట తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ రవితేజ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇలా రవితేజ చిరంజీవి నటించిన ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.

ఇక పోతే రవితేజ కూడా ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube