చంద్రముఖి లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందొ చూస్తే ఆశ్చర్యపోతారు..!

హారర్ జోనర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం చంద్రముఖిఈ చిత్రం వచ్చి చాలా సంవత్సరాలు దాటినా ఇప్పటికి ఈ సినిమా టీవీ లో వచ్చిందంటే ఇంకా భయపడుతూనే చూస్తారు.ఈ సినిమా ప్రభావం అలాంటిది మరి ఇక అసలు విషయానికి వస్తే, ఈ సినిమాలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు నటించారు.

 Do You Know About Chandra Mukhi Movie Child Artist, Chandramukhi Child Artist, P-TeluguStop.com

అందులో ముఖ్యంగా అతింతోం అనే పాటలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మనకి కనబడుతూ ఉంటుంది.సినిమా విడుదలైనప్పుడు ఆమె ముద్దుగా, క్యూట్ గా ఉండేది.

కానీ ఆమె ఇప్పుడు హీరోయిన్ లాగా మారింది.ఇప్పుడు ఆమెను చూస్తుంటే నిజంగా నమ్మలేరు.

చంద్రముఖి లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఆమె పేరు ప్రకాశిత.ఆమె ఇప్పుడు హీరోయిన్ లాగా మారింది సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి.

రజినికాంత్ పక్కన చిన్నగా ముద్దుగా ఉన్న ఆమె ఇప్పుడు హీరోయిన్ లాగా అందంగా కనబడటం విశేషం.ఇటువంటివి అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఒక పది సంవత్సరాల తర్వాత ఆమె ఎలా ఉందో ఆమె తాలూకూ ఫోటోలు బయటికి వస్తే చూసేవారికి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అలాంటిదే ఈ ప్రకాశిత ఫోటోలు ఇంతకీ ఆమె ఇప్పుడుద్ ఏ విధంగా ఉందో ఈ ఫోటోలలో చుడండి.

Telugu Chandramukhi, Nayana Thara, Prakashitha, Rajanikanth-Telugu Stop Exclusiv

ఇక చంద్రముఖి సినిమా గురించి చూస్తే, 2005 లో ఈ సినిమా విడుదలైయ్యింది.రజినీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార, వడివేలు తదితర ప్రధాన తారాగణంగా పి.వాసు ఈ సినిమాను తెరకెక్కించారు.థియేటర్ లో అత్యధికంగా ఆడిన సినిమాగా చంద్రముఖి రికార్డు సృష్టించింది.

అంతేకాకూండా చంద్రముఖి సినిమా అత్యధిక భాషల్లో తీసిన సినిమాగా చెప్పవచ్చు.చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుత నటనను కనబరిచారు మరియు మానసిక వైద్యుని పాత్రలో రజినీకాంత్ కూడా అద్భుతంగా నటించారు.

హారర్ జోనర్లోనే చంద్రముఖి సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube