హాట్ లుక్స్ తో చంపేసిన అనసూయ.. పెళ్లెప్పుడు అంటూ నెటిజన్ ప్రశ్న?

అనసూయ.అందానికే అసూయ పుట్టించేలా ఉంటుంది ఈ బ్యూటీ యాంకర్.

 Anasuya Who Killed With Hot Looks.. Netizen's Question Is When Will She Get Marr-TeluguStop.com

ఈ వయసులో కూడా పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తూ తన అందాలతో కుర్రాళ్లను పిచ్చోళ్లను చేస్తుంది.పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇప్పటికీ ఈమెలో అందం తగ్గలేదని చెప్పవచ్చు.

వయసుతో పాటు అందాన్ని పెంచుకుంటూ పోతుంది ఈ గ్లామర్ బ్యూటీ.

నిజానికి ఈ వయసులో కూడా అనసూయ అందాన్ని చూస్తే మాత్రం తన వయసులో ఉన్నవాళ్లు చూసి కుళ్ళుకోవాల్సిందే.ఎందుకంటే ఈమె ఫిజిక్ అలాంటిది కాబట్టి.అనసూయ తొలిసారిగా టీవీ ఛానల్స్ లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది.ఆ తర్వాత తనకు వెండితెరపై సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది.

ఆ సమయంలో అనసూయ ఎవరికీ పరిచయం లేని నటి.తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టింది.ఎప్పుడైతే ఇందులో యాంకర్ గా పరిచయమైందో అప్పటినుంచి అందరి మదిలో చేరిపోయింది అనసూయ.

జబర్దస్త్ లో కేవలం యాంకర్ మాత్రమే కానీ.ఆమె షో ప్రారంభంలో చేసే డాన్సులు, మాట్లాడే మాట విధానం అనేది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

నిజానికి తన డాన్స్ స్టెప్పులను చూస్తే మతి పోవడం ఖాయం.అలా కొన్ని సంవత్సరాలు జబర్దస్త్ యాంకర్ గా చేసి మంచి పేరు సంపాదించుకుంది.జబర్దస్త్ లో ఉండగానే ఆమె మరోసారి వెండితెరపై అడుగుపెట్టగా అప్పుడు ఆమెకు వెండితెరపై ఒక గుర్తింపు అనేది వచ్చింది.రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించి తన నటనతో అందర్నీ మైమరిపించింది.

దీంతో అప్పటినుంచి దర్శక నిర్మాతలు కూడా అనసూయకు మంచి మంచి పాత్రలలో అవకాశాలు ఇచ్చారు.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది అనసూయ.ఇక గత ఏడాది విడుదలైన పుష్ప సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించి మరింత ఆకట్టుకుంది.కేవలం సినిమాల్లోనే కాకుండా పలు సీరిస్ లో కూడా చేసింది.ఇక ఇటీవలే జబర్దస్త్ కు దూరం కాగా తన ఫ్యాన్స్ మాత్రం చాలా బాధపడ్డారు.

వెండితెరపై వరుస అవకాశాలు రావడంతో తాను బుల్లితెరకు దూరంగా ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం అనసూయ చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షూట్ చేయించుకుని వాటిని షేర్ చేసుకుంటూ బాగా సందడి చేస్తుంది.

ఖాళీ సమయం దొరికితే తన ఫ్యాన్స్ తో కూడా ముచ్చట్లు పెడుతుంది.

ఇక ఈమె షేర్ చేసుకునే ఫోటోలు మాత్రం క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తను ప్యాంట్ షర్ట్ వేసుకొని తన హాట్ చూపులతో కుర్రాళ్ళ మతి పోగొట్టింది.

ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవ్వటంతో ఫాలోవర్స్ బాగా లైక్స్ కొడుతున్నారు.ఇక కొంతమంది నెటిజెన్స్ మాత్రం తనకు ఇంకా పెళ్లి కాలేదేమో అని పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

దీంతో ఆ ప్రశ్నకు మరో నెటిజన్ వెళ్లి తన భర్తను అడగండి తెలుస్తుంది అంటే సరదాగా సమాధానం ఇస్తున్నారు.అనసూయ మాత్రం ప్రస్తుతం బాగా బిజీ లైఫ్ ను గడుపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube