రాజ్యసభ ఛైర్మన్, లోక్‎సభ స్పీకర్‎కు బీఆర్ఎస్ ఎంపీల వినతిపత్రాలు

రాజ్యసభ ఛైర్మన్, లోక్‎సభ స్పీకర్‎కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రాలు అందజేశారు.టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

 Petitions Of Brs Mps To Rajya Sabha Chairman And Lok Sabha Speaker-TeluguStop.com

దీనిపై స్పందించిన సభాపతులు వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపు పేరు మారుతుందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube