రాజ్యసభ ప్యానెల్ వైస్ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉషలు ఎంపికైయ్యారు.ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ ప్రకటించారు.
విజయసాయిరెడ్డి, పీటీ ఉషను రాజ్యసభలోని ఇతర ఎంపీలు అభినందించారు.తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ ఛైర్మన్గా నియమించినట్లు ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ వెల్లడించారు.