ఏపీలో అరాచక పాలన..: టీడీపీ నేత బ్రహ్మారెడ్డి

ఏపీలో అరాచక పాలన నడుస్తోందని టీడీపీ నేత బ్రహ్మారెడ్డి అన్నారు.ఇవాళ ఉదయం కూడా తమ ఇళ్లపై దాడులు జరిగాయని చెప్పారు.

 Anarchy Rule In Ap..: Tdp Leader Brahma Reddy-TeluguStop.com

తమ పార్టీ కార్యాలయంతో పాటు కార్యకర్తల నివాసాలపై కూడా ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు.తలుపులు ధ్వంసం చేసి టీడీపీ కార్యాలయంలో నగదును ఎత్తుకెళ్లారని ఆరోపించారు.

మాచర్లలో ఎస్పీ ఉన్నా కూడా వైసీపీ దాడులు మాత్రం ఆగలేదని విమర్శించారు.వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube