అందాల భామ అనసూయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను తన అందంతో అభిమానులుగా మార్చుకుంది.ఈ వయసులో కూడా ఆమె హాట్ గ్లామర్ షో చేయడం అనేది మామూలు విషయం కాదు.
చీరలో అయిన, మోడ్రన్ డ్రెస్సులో అయినా అనసూయను ఎవరు దాటలేరు అని చెప్పవచ్చు.వయసు పెరుగుతున్న కొద్దీ తనలోని అందాలను కూడా పెంచుకుంటుంది అనసూయ.
పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా అనసూయ ఎనర్జీ మాత్రం ఇంకా యాక్టివ్ గా ఉందని చెప్పవచ్చు.తను చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.
తన ఒంపు సొంపులతో అందరినీ తన వైపు మలుపుకుంది అనసూయ.నిజానికి అందానికే అసూయ పుట్టించేలా తయారవుతుంది ఈ అనసూయ.
తొలిసారిగా వెండితెరపై సైడ్ ఆర్టిస్టుగా అడుగుపెట్టిన ఈ గ్లామర్ బ్యూటీ అప్పట్లో అంత పరిచయాన్ని పెంచుకోలేదు.కానీ ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టి అందాలను ఆరబోసి తన డాన్సులతో మతి పోగొట్టిందో అప్పటినుండి తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది ఈ బ్యూటీ.
ఈ జబర్దస్త్ వేదికలో ఆమె చేసిన డాన్స్ లు మాత్రం వేర లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు.దాదాపు ఐదు ఆరు సంవత్సరాలకు పైగా జబర్దస్త్ లో యాంకర్ గా చేసిన అనసూయకు బాగా కలిసి వచ్చింది.
అక్కడి నుండే వెండితెరపై మరోసారి రీఎంట్రీ ఇచ్చింది.ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో పోషించి మంచి క్రేజీ సంపాదించుకుంది.కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అదరగొట్టేసింది ఈ హాట్ బ్యూటీ.పలు సినిమాలలో ప్రధాన పాత్రలో నటించి మరింత సక్సెస్ అందుకుంది.
అలా వెండితెరపై కూడా వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.
ఏకంగా పాన్ ఇండియా మూవీ లలోనే అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ.ఇక అప్పుడప్పుడు పలు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కు కూడా అనసూయకు ఆహ్వానం ఉంటుంది.అలా బాగానే సంపాదించుకుంటూ పోతుంది ఈ బ్యూటీ.
ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
తన హాట్ హాట్ లుక్ లతో ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షేర్ చేయకుండా మాత్రం ఉండలేదు అనసూయ.
అయితే తాజాగా మరో షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్ళింది అనసూయ.అయితే అక్కడి సమావేశంలో తను మాట్లాడుతూ ఉండగా బాగా ఎండ కొట్టింది.
అయితే మొన్నటి వరకు చల్లని గాలులు.వర్షాలు ఉండటంతో ఆరోజు కాస్త ఎండ కొట్టింది.
దీంతో అనసూయ మాట్లాడుతూ ఉండగా పక్కనే ఉన్న యాంకర్.మీరు వచ్చారని సూర్యుడు కూడా మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అనటంతో.
వెంటనే అనసూయ అవును అంటూ నాకు సైట్ కొట్టడానికి వచ్చాడు అంటూ పైకి చూస్తూ సిగ్గు పడింది.దీంతో ఆ వీడియో షేర్ చేసుకోగా ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.