సంగారెడ్డి జిల్లాలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.గడ్డపోతారం పారిశ్రామిక వాడలో చిరుత పులి కనిపించింది.
ఈ క్రమంలోనే హెటిరో పరిశ్రమ హెచ్ బ్లాక్ లోకి చిరుత ప్రవేశించినట్లు కార్మికులు గుర్తించారు.దీంతో స్థానిక పరిశ్రమల్లోని కార్మికులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.చిరుతను పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.







