కాజల్ తెగ ప్రయత్నిస్తుంది కానీ..!

ఆఫ్టర్ మ్యారేజ్ హీరోయిన్స్ విషయంలో కొద్ది మార్పులు సహజమే.హీరోయిన్స్ అనే కాదు పెళ్లి తర్వాత మహిళలు కొద్దిగా మారుతుంటారు.

 Kajal Tried To Impress Followers With Her Latest Photos ,kajal, Kajal Agarwal, K-TeluguStop.com

ఇక పిల్లలు కూడా పుడితే చెప్పాల్సిన పనిలేదు.అయితే పెళ్లై పిల్లలు కూడా ఉన్న భామన్లంతా తమ మునుపటి రూపాన్ని తెచ్చుకోవాలని తెగ ప్రయత్నిస్తుంటారు.

అందులో కొంతమేరకు సక్సెస్ అవుతున్నా ఒకప్పటి చార్మింగ్ అయితే కష్టమని చెప్పొచ్చు.

లేటెస్ట్ గా కాజల్ కూడా అలానే తన మునుపటి రూపం తో మెప్పించాలని చూస్తుంది.

ఒక బిడ్డకు తల్లైన కాజల్ కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకోవాలని అనుకుంటుంది.ఈ క్రమంలో కాజల్ వరుస ఫోటో షూట్స్ తో హడావిడి చేస్తుంది.

కాజల్ లేటెస్ట్ శారీ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని మెప్పించాలని తెగ ప్రయత్నాలైతే చేస్తుంది కానీ కాజల్ లో ఏదో ఒక మ్యాజిక్ అయితే మిస్ అయ్యిందని అంటున్నారు.

 దాన్ని కవర్ చేసేందుకే కాజల్ రకరకాల ఫోటో షూట్ తో అదరగొడుతుంది.ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న కాజల్ ఈ మూవీతో పాటు మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube