రాహుల్ పాదయాత్రలో ఆర్బిఐ మాజీ గవర్నర్..!!

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రకి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుంది.చాలామంది సెలబ్రిటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు రాహుల్ తో కలిసి అడుగులు వేస్తున్నారు.

 Former Rbi Governor In Rahul Padayatra Former Rbi Governor , Raghurama Rajan, Bh-TeluguStop.com

ఈ క్రమంలో ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు ఇంకా సామాజిక నేతలు సైతం పాదయాత్రలో  పాల్గొంటున్నారు.కాగా లేటెస్ట్ గా అప్పట్లో మోడీ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకించిన మాజీ ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్.

రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ పాదయాత్రలో రాహుల్ తో కలిసి నడవడం జరిగింది.

ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు కూడా చర్చించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ  నోట్ల రద్దును వ్యతిరేకించిన టైంలో రఘురామ్ రాజన్ కాంగ్రెస్ నిర్ణయని స్వాగతించడం జరిగింది.

ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్వహించిన సదస్సులో కూడా పాల్గొన్నారు.అయితే ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీతో కలిసి రఘురామ్ రాజన్ పాదయాత్ర చేయడం జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube