గడప గడపకు నిరసన సెగలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆళ్ల నాని.

ఏలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ల నాని నేడు 25 డివిజన్ లో 59వ రోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు.స్థానిక ప్రజల వద్ద నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి, మాకు న్యాయం చెయ్యాలి న్యాయం చెయ్యాలి అంటూ ఫ్లకార్డుస్ తో మహిళలు స్వాగతం పలికారు.

 Alla Nani Who Is Facing A Protest At Gadapa Gadapaku Mana Prabhutvam Program ,-TeluguStop.com

25వ డివిజన్ కు సంబంధించిన స్థానికులకు ఎక్కడో లక్ష్మీపురంలో జగనన్న ఇళ్లు ఇచ్చారు, మా శనివారపు పేటలో బయట వాళ్లకు స్థలాలు కేటాయించారని, మా డివిజన్లో మాకే స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్యేకు ఆందోళనతో 25వ డివిజన్ మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.పోలీసులు నిరసన చేస్తున్న మహిళలను నిర్బంధించి స్టేషన్కు తరలించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube