బంగ్లాదేశ్‎తో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

బంగ్లాదేశ్‎తో వన్డేలో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు.డబుల్ సెంచరీ చేసి రికార్డ్ నెలకొల్పాడు.126 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.వన్డేలో తొలిసారి డబుల్ సెంచరీ నమోదు చేశాడు ఇషాన్.

 Ishan Kishan Double Century In Odi Against Bangladesh-TeluguStop.com

మొత్తం 131 బంతుల్లో 210 పరుగులు చేసి ఇషాన్ ఔట్ అయ్యాడు.కాగా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గా ఇషాన్ నిలవడం విశేషం.

తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube