ఇండస్ట్రీలో సెలబ్రిటీ జంటలు పెళ్ళికి ముందే సహజీవనం చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొంతమంది పెళ్ళికి ముందే గర్భం కూడా దాల్చారు.
అయితే ఇదే విషయాన్ని కొందరు పెళ్ళికి ముందే ప్రకటించగా మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం పెళ్లి తర్వాత ఆ విషయాన్ని వెల్లడించారు.మరి పెళ్లికి ముందే గర్భం దాల్చిన కొందరు సెలబ్రిటీల జంటల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా నవంబర్ 6న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.ఏడాది ఏప్రిల్ 14న అలియా వివాహం జరగక జూన్ 27వ తేదీన తాను గర్భం దాల్చిన విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది.

అంటే ఆలియా భట్ పెళ్లికి ముందే గర్భం దాల్చిందన్నమాట.అలాగే బాలీవుడ్ ప్రముఖ నటి నీనా గుప్తా,వెస్టిండీస్ క్రికెటర్ వినియన్ రిచర్డ్స్ లకు మసాబా గుప్తా అనే కుమార్తె జన్మించింది.ఈమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చడం మాత్రమే కాకుండా కుమార్తెకు తండ్రి లేని లోటును తెలియకుండా పెంచింది నీనా గుప్తా.అలాగే కమలహాసన్ రెండవ భార్య సారికతో మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే సహజీవనం చేశారు.
దీంతో సారిక పెళ్లికి ముందే గర్భం దాల్చింది అంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.కాగా కమల్ హాసన్, సారిక సహజీవనం చేస్తున్న సమయంలోనే వారికి పుట్టిన మొదటి కూతురు శృతిహాసన్

నటాషా స్టాంకోవిచ్ భారత ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాను పెళ్లి చేసుకుంది.నటాషా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది.పెళ్లికి ముందే నటాషా గర్భం దాల్చినట్లు నటాషా, హార్దిక్ పాండ్యా కలిసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అలాగే నేహా ధూపియా, అంగద్ బేడీలు కూడా ఆకస్మిక వివాహం చేసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు.మే 2018 వివాహ బంధంతో ఒక్కటి కాగా పెళ్ళైన ఒక నెల తరువాత తాను గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది నేహా ధూపియా.







