విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ రసాభాసగా మారింది.
ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రసంగాన్ని విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో కౌన్సిల్ సమావేశంలో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.