బాపట్ల జిల్లా అద్దంకి ఎస్ఈబీ సీఐగా విధులు నిర్వహిస్తున్న రమేశ్ బాబును విధుల నుంచి తొలగించారు.ఈ మేరకు ఆయనను తొలగిస్తూ మంగళగిరి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫిర్యాదుతో కమిషనర్ చర్యలు తీసుకున్నారు.