గుజరాత్లో మోర్బి బ్రిడ్జి కూలిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా బ్రిడ్జి కూలిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం మృతుల కుటుంబాలను ప్రధాని మోదీ కలిసి ఓదార్చారు.
గాయపడిన వారిని పరామర్శించారు.కాగా ఈ ఘటనలో ఇప్పటికే 135 మంది మృతిచెందగా.
ఇంకా కొంతమంది ఆచూకీ లభ్యం కాలేదు.వారి కోసం నదిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.







