Bigg Boss6 Telugu : బిగ్ బాస్ హౌస్‌ కంటెస్టెంట్స్‌ పై ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు ఇదే.. ఎవరు టాప్ అంటే?

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో 8 వారాలు పూర్తి చేసుకుంది అంటే సగం షో ముగిసినట్లే అని చెప్పవచ్చు.

 Ormax Media Most Popular Bigg Boss6 Contestants,ormax Media, Bigg Boss6 Contesta-TeluguStop.com

బిగ్ బాస్ సీజన్ 6 పూర్తిచేసుకుని తొమ్మిదవ వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ షో మరొక ఏడు ఎనిమిది వారాలు మాత్రమే మిగిలి ఉంది.

ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 13 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.

ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ లో రేవంత్, బాలాదిత్య, రాజ్, ఫైమా, ఇనయా, శ్రీసత్య, ఆదిరెడ్డి, గీతూ, శ్రీహాన్, వాసంతి, రోహిత్, మెరీనా, కీర్తి లు ఉన్న విషయం తెలిసిందే.

అయితే వీరిలో కేవలం 5గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఫైనల్ కి వెళతారు.ఇక మిగతా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు అన్న విషయం తేలిసిందే.ఇది ఇలా ఉంటే ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం ఫైనల్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోయింది.

Telugu Adi Reddy, Bigg Boss, Faima, Nagarjuna, Ormax, Revanth, Sri Sathya, Sri S

ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్ పై సర్వే నిర్వహించడం జరిగింది.అక్టోబర్ 22 వరకు జరిగిన సర్వే రిజల్ట్స్ ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా ఎన్నికైన లిస్ట్ లీక్ అయ్యిందీ.మరి టాప్ కంటెస్టెంట్ లు ఎవరు అన్న విషయానికి వస్తే.

నెంబర్ వన్ ప్లేస్ లో రేవంత్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు.రెండో ప్లేస్ లో శ్రీహాన్ కొనసాగుతున్నాడు.

ఇక మూడో ప్లేస్ లో శ్రీ సత్య కొనసాగుతోంది.జబర్దస్త్ కమెడియన్ ఫైమా కొనసాగుతోంది.

ఐదవ ప్లేస్ లో ఆది రెడ్డి స్థానాన్ని దక్కించుకున్నాడు.అయితే సామాన్య కోటాలో నుంచి హౌస్ లోకి వెళ్లిన ఆదిరెడ్డి తన సత్తాని నిరూపించుకుంటూ టాప్ ఫైవ్ లో స్థానాన్ని సంపాదించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube