VIDEO: వామ్మో! ఇదేం ఫైటింగ్.. జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళా లాయర్లు!!

ప్రస్తుతం ప్రజలకు సహనం పూర్తిగా తగ్గిపోయింది.చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు.

 Viral Video Two Women Advocates Fight At High Court Premises-TeluguStop.com

అనవసరంగా గొడవలు పడుతూ.పబ్లిక్‌లో కొట్టుకునే స్థాయికి వెళ్తున్నారు.

ఇలాంటి ఘటనలు తరచూ మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం.తాజాగా ఇద్దరు లాయర్లు కోర్టు ఆవరణలో గొడవపడ్డారు.

జట్లు పట్టుకుని కొట్టుకుని వీరంగం సృష్టించారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోగా.పలువురు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ షాక్ అవుతున్నారు.అయితే వీరిద్దరూ ఏ విషయంపై గొడవ పడ్డారు.

ఎందుకు వీరి మధ్య మాటల తూటాలు పేలాయి.

హద్దుల దాటి ఎందుకు కొట్టుకున్నారు.

అనే విషయంపై స్పష్టత తెలియలేదు.ఈ వీడియోను ఘర్ కే కలేష్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియోను మనం ఒక్కసారి చూసినట్లయితే.ఇద్దరు మహిళా లాయర్లు హైకోర్టు ఆవరణలో కొట్టుకున్నారు.

చైర్‌పై కూర్చున్న ఓ లాయర్ వెంటనే లేచి మరో లాయర్‌పై విరుచుకుపడ్డారు.జట్టు పట్టుకుని గొడవ పడ్డారు.

అప్పుడే ఓ లేడీ కానిస్టేబుల్ వీరి మధ్య ఇన్వాల్ అయి.గొడవను ఆపింది.అయితే ఇద్దరు లాయర్లు గొడవలు పడటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఇద్దరు స్త్రీలు గొడవ పడుతుంటే వినోదం చూస్తున్నట్లు చూశారు.

ఈ సన్నివేశాన్ని తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 73.2కే వ్యూవ్స్ వచ్చాయి.1.9కే లైక్స్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలోని ఓ ఫోటో షేర్ చేసి.మహిళలు ఫైట్ చేస్తుంటే.

పురుషులు నిలబడి చూస్తున్నారు.దానికి ‘మెన్ విల్ బి మెన్’ అని, పదండి వెళ్దాం.

సమస్య ఏంటో తెలుసుకుందాం.అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube