తిరుపతిలో దివ్యాంగుల కేంద్రం సిబ్బంది నిర్వాకం బయటకు వచ్చింది.హాస్టల్ నిర్వహకులు ఓ దివ్యాంగుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.
కడప జిల్లా జమ్మలమడుగు మండలం గుదెంచెరువుకు దివ్యాంగుడు దీపావళి సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చాడు.ఈ క్రమంలో శరీరంపై గాయాలు చూసిన తల్లి ఆరా తీయండంతో హాస్టల్ నిర్వాహకులు నిర్వాకం బయట పడింది.
దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







