టీఆర్ఎస్ పార్టీపై మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెప్పారు.
తనకు ఆస్పత్రిలో సర్జరీలు తెలుసు.పొలిటికల్ సర్జరీలు తెలుసని వ్యాఖ్యనించారు.
తగ్గేదే లేదన్నట్లు బండి సంజయ్ బీజేపీని నడిపిస్తున్నారని తెలిపారు.ఇప్పుడు బీజేపీ ఉద్యమ పార్టీ అయితే టీఆర్ఎస్ ద్రోహుల పార్టీ అని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ తెలంగాణ వ్యతిరేకుల అడ్డాగా మారిందన్నారు.







