కర్ణాటక ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్..!

కర్ణాటక ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది.ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో కర్ణాటక సర్కార్ కు రూ.2900 కోట్లు జరిమానా విధించింది.పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు పౌరులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రభుత్వం విఫలం అయిందని ఎన్టీటీ పేర్కొంది.

 Ngt Shock For Karnataka Government..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube