చెక్ బౌన్స్ కేసులపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో చెక్ బౌన్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.దాన్ని కట్టడి చేసేందుకు, నేరస్తులపై కఠిన చర్యలకు సమాయత్తం అవుతోంది.

 Center's Key Decision On Check Bounce Cases-TeluguStop.com

చెక్ జారీ చేసిన అకౌంట్ లో నిధులు లేక బౌన్స్ అయితే సదరు వ్యక్తి మరో ఖాతా నుంచి డెబిట్ చేయాలనే ప్రతిపాదనను నిపుణులు కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు.అదేవిధంగా నేరస్తుడి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ను కంపెనీలకు నిషేధించాలని, వారు కొత్త అకౌంట్లు తెరవకుండా చూడాలని ప్రతిపాదించారు.

దీంతో వీటిపై చట్టపరమైన సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తోంది.అయితే, దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసులు పెండింగులో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube