హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

హైదరాబాద్ లో రోడ్డుప్రమాదం జరిగింది.ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది.

 Road Accident In Hyderabad. .. 2 People Dead-TeluguStop.com

ఈ ఘటన హిమాయత్ సాగర్ వద్ద చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

మృతులు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.

దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube