అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ చేస్తున్న యాత్ర అని విమర్శించారు.
ఈ క్రమంలో ఏం ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ పై స్పందిస్తూ.ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో అది ఒకటన్నారు.
ఎంత మంది పోటీలో ఉంటే అంత మంచిదని వ్యాఖ్యనించారు.