అమరావతి ఉద్యమంపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు

అమరావతి ఉద్యమంపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉద్యమం అని ఆరోపించారు.150 నుంచి 200 మంది మాత్రమే పాదయాత్ర చేసే వారుంటారని తెలిపారు.పాదయాత్ర పేరుతో రాష్ట్ర సంపదను 29 గ్రామాలకు ఖర్చు పెట్లాలని వారు కోరుతున్నారని తెలిపారు.

 Minister Dashetty Raja's Sensational Comments On The Amaravati Movement-TeluguStop.com

ఈ క్రమంగానే కాకినాడ నుంచి అన్నవరం టూ తిరుపతి 50 వేల మందితో పాదయాత్ర చేస్తానన్న.మంత్రి దాడిశెట్టి రాజా అప్పుడు రాష్ట్ర సంపదను తమకు ఖర్చు పెడతారా? అని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube