రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించిన సినీ హీరో నాగార్జున..!

తన రాజకీయ ప్రవేశం పై వస్తున్న వార్తలను సినీ హీరో నాగార్జున ఖండించారు.విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి తెరదించారు.

 Hero Nagarjuna Denied The News About Political Entry..!-TeluguStop.com

తను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు.గత 15 ఏళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయన్న ఆయన.అటువంటి విషయాలను పట్టించుకోనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube