రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఖండించిన సినీ హీరో నాగార్జున..!

తన రాజకీయ ప్రవేశం పై వస్తున్న వార్తలను సినీ హీరో నాగార్జున ఖండించారు.

విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారానికి తెరదించారు.తను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని చెప్పారు.

గత 15 ఏళ్లుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయన్న ఆయన.అటువంటి విషయాలను పట్టించుకోనని స్పష్టం చేశారు.

రవితేజ ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడా..?