వామ్మో.. నాగార్జునతో నటించిన ఈ హీరోయిన్లకు.. ఏజ్ గ్యాప్ ఎంత ఉందో తెలుసా?

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది.పది సంవత్సరాలు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు అంటే అదే గొప్ప విషయం.

 Nagarjuna And His Heroines Age Gap With Him Sonal Chauhan Shriya Anushka Pragya-TeluguStop.com

హీరోలు మాత్రం 60 ఏళ్ళు దాటిపోతున్న స్టార్ హీరోలు గానే కొనసాగుతూ ఉంటారు.ఈ క్రమం లోనే ఇండస్ట్రీలోకి వచ్చే యువ హీరోయిన్లు ఇలా వయసు మీద పడిన హీరోల సరసన నటించాల్సి ఉంటుంది.

ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఇలా సీనియర్ హీరోగా కొనసాగుతున్నాడు నాగార్జున. చూస్తే అలా అనిపించకపోయినప్పటికీ వయసు ఎవరు దాచలేరు కదా.ఆయనకు 60 ఏళ్లు దాటిపోయాయి.

ఇంకా కుర్ర హీరోయిన్ల సరసన నటిస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి.

కాగా నాగార్జున ఎంతోమంది యువ హీరోయిన్లతో నటించగా.ఆ హీరోయిన్లకు నాగార్జునకు మధ్య ఉన్న వయసు గ్యాప్ ఎంత అన్న విషయాన్ని తెలుసుకుందాం.

నాగార్జున – సోనాల్ చౌహన్ :

ది గోస్ట్ సినిమాలో వీరిద్దరూ జోడిగా నటిస్తున్నారు.అయితే వీరిద్దరికీ మధ్య ఏజ్ గ్యాప్ 28 సంవత్సరాలు ఉండడం గమనార్హం.

నాగార్జున – లావణ్య త్రిపాఠి :

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జునకు పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 32 సంవత్సరాలు ఉంది.

Telugu Akanksha Singh, Anushka, Nagarjuna, Nayantara, Pragya Jaiswal, Shriya Sar

నాగార్జున- త్రిష :

నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ అయిన కింగ్ అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.అయితే త్రిష నాగార్జున మధ్య ఏజ్ గ్యాప్ 24 సంవత్సరాలు ఉండడం గమనార్హం.

నాగార్జున – శ్రియ :

నేనున్నాను, మనం అనే సినిమాలో నాగార్జున శ్రియ శరన్ జోడిగా నటించారు.అయితే వీరి మధ్య ఏజ్ గ్యాప్ 23 సంవత్సరాలు ఉండడం గమనార్హం.

Telugu Akanksha Singh, Anushka, Nagarjuna, Nayantara, Pragya Jaiswal, Shriya Sar

నాగార్జున – ఆకాంక్ష సింగ్ :

దేవదాస్ సినిమాలో నాగార్జునకు జోడిగాను నటించింది ఆకాంక్ష సింగ్. వీరి మధ్య 32 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.

నాగార్జున – ప్రగ్య జైశ్వాల్ :

అక్కినేని నాగార్జున సరసన ఓం నమో వెంకటేశాయ అనే సినిమాలో నటించిన ఈ అమ్మడు నాగార్జున కంటే 30 సంవత్సరాలు చిన్నది.

Telugu Akanksha Singh, Anushka, Nagarjuna, Nayantara, Pragya Jaiswal, Shriya Sar

నాగార్జున – నయనతార :

సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీగా పేరు సంపాదించుకున్న నయనతార నాగార్జున సరసన భాస్, గ్రీకువీరుడు అనే సినిమాలో నటించింది.కాగా వీరిద్దరి మధ్య 23 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.

అనుష్క – నాగార్జున :

సూపర్ సినిమాలో మొదటిసారి కలిసిన నటించింది ఈ జోడి.ఆ తర్వాత పలు సినిమాలో నటించారు.ఇక హిట్ పెయిర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు.వీరి మధ్య 23 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.

వీళ్లు మాత్రమే కాకుండా నాగార్జున సరసన రగడ సినిమాలో నటించిన ప్రియమణి 20 సంవత్సరాలు, బాయ్ సినిమాలో నాగార్జునతో నటించిన రీఛా గంగోపాధ్యాయ 27 సంవత్సరాలు, మాస్ సినిమాలో నాగార్జున ఛార్మి నటించిన 23 సంవత్సరాలు.

ఇక మన్మధుడు 2 సినిమాలో నాగార్జున సరసన గురించిన రకుల్ ప్రీత్ సింగ్ 32 ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube