బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో బెయిల్ దొరికింది.షరతులతో కూడిన బెయిల్‌ను ఢిల్లీ న్యాయస్థానం మంజూరు చేసింది.రూ.50 వేల పూచీకత్తుతో జాక్వెలిన్‌కు బెయిల్ మంజూరు చేసింది.

తాజా వార్తలు