ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం: ఎంపీ మాగుంట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై ఒంగోలు ఎంపీ మాగుంట స్పందించారు.తన తండ్రి హయాం నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నట్టు చెప్పారు.

 We Have Been Doing Liquor Business For Many Years: Mp Magunta-TeluguStop.com

ఎన్నో ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నట్లు పేర్కొన్నారు.ఢిల్లీలోని 32 జోన్లలో రెండు జోన్లలో తమ బంధువులకు సంబంధించిన షాపులు ఉన్నాయని తెలిపారు.

ఇటీవల నిర్వహించిన ఈడీ సోదాల్లో ఎలాంటి డాక్యుమెంట్లు లభించలేదని చెప్పారు.అదేవిధంగా వ్యాపారాలను రాజకీయాలకు ముడి పెట్టద్దని సూచించారు.

తమ రాజకీయ జీవితానికి ఎలాంటి అడ్డంకులు లేవన్న ఆయన.రానున్న ఎన్నికల్లో తన కుమారుడు ప్రకాశం జిల్లా నుంచి పోటీలో దిగుతారని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube