అరెరే నివేద థామస్ ఏంటి ఇలా అయ్యింది ? షాక్ లో నెటిజన్స్

నివేద థామస్… ఎంతో టాలెంట్ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయినా హీరోయిన్స్ కూడా ఒకరు.చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ప్రయాణం మొదలుపెట్టిన నివేదా యువతకు క్రష్ గా మారిపోయింది.

 Niveda Thomas Latest Look Viral Details, Nivetha Thomas, Nivetha Thomas Latest L-TeluguStop.com

నాని సినిమా జెంటిల్ మెన్ తో 2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నివేదా పరిచయమైంది ఆ తర్వాత కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన కెరీర్ నీ కొనసాగించింది.దాదాపు 8 ఏళ్ల తన సినిమా కెరియర్లు ఆమె నటించిన చిత్రాలు ఏమిటి అంటే వేళ్ళ పైన లెక్కించవచ్చు.

తను నటించిన ప్రతి సినిమాలు నూతన పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది నివేదా అందుకే ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయింది.

ఇక ప్రస్తుతం నివేద చేతిలో మలయాళం లో ఒక చిత్రం తెలుగులో మరొక చిత్రం మాత్రమే ఉంది.

ఇటీవల నటించిన తెలుగు సినిమా శాకిని డాకిని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇది కొరియన్ డ్రామా నేపథ్యంలో దొరకగా ఈ చిత్రంలో నివేదాతో పాటు రెజీనా కూడా నటిస్తోంది.

అయితే షాకిని డాకిని సినిమాలో నివేదా ఒక ఫుడి క్యారెక్టర్ పోషిస్తుంది.అయితే సినిమా పోస్టర్స్ లో మాదిరిగానే కనిపించిన నివేదా తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో మాత్రం ఎవరు ఊహించని విధంగా కనిపించి ఈ నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

ఈ వీడియో లో తన తమ్ముడి తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్న నివేదాను చూసిన ప్రేక్షకులు పోల్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు.

మామూలుగా సినిమాలో సన్నగా నేను కనిపించిన నివేదా ఈ వీడియోలో బాగా లావుగా కనిపిస్తోంది.అసలు హీరోయిన్స్ అంటేనే మెయింటైన్ చేయాలి వారి బాడీ ఫిజిక్ సినిమాల్లో అవకాశాలను రెట్టింపు చేస్తుంది.కానీ అందుకు నివేదా పూర్తి విరుద్ధం సినిమాలో ప్రాధాన్యత మాత్రమే చూసుకునే ఇప్పుడు బరువెక్కిన శరీరంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియాలో ఈమె వీడియో చూసిన అభిమానులు ఈమె నివేదన కాదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube