అరెరే నివేద థామస్ ఏంటి ఇలా అయ్యింది ? షాక్ లో నెటిజన్స్

నివేద థామస్.ఎంతో టాలెంట్ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయినా హీరోయిన్స్ కూడా ఒకరు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ప్రయాణం మొదలుపెట్టిన నివేదా యువతకు క్రష్ గా మారిపోయింది.

నాని సినిమా జెంటిల్ మెన్ తో 2016 లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి నివేదా పరిచయమైంది ఆ తర్వాత కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తన కెరీర్ నీ కొనసాగించింది.

దాదాపు 8 ఏళ్ల తన సినిమా కెరియర్లు ఆమె నటించిన చిత్రాలు ఏమిటి అంటే వేళ్ళ పైన లెక్కించవచ్చు.

తను నటించిన ప్రతి సినిమాలు నూతన పాత్రకు ప్రాధాన్యత ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటుంది నివేదా అందుకే ఎక్కువ సినిమాల్లో నటించలేకపోయింది.

ఇక ప్రస్తుతం నివేద చేతిలో మలయాళం లో ఒక చిత్రం తెలుగులో మరొక చిత్రం మాత్రమే ఉంది.

ఇటీవల నటించిన తెలుగు సినిమా శాకిని డాకిని కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇది కొరియన్ డ్రామా నేపథ్యంలో దొరకగా ఈ చిత్రంలో నివేదాతో పాటు రెజీనా కూడా నటిస్తోంది.

అయితే షాకిని డాకిని సినిమాలో నివేదా ఒక ఫుడి క్యారెక్టర్ పోషిస్తుంది.అయితే సినిమా పోస్టర్స్ లో మాదిరిగానే కనిపించిన నివేదా తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో మాత్రం ఎవరు ఊహించని విధంగా కనిపించి ఈ నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

ఈ వీడియో లో తన తమ్ముడి తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్న నివేదాను చూసిన ప్రేక్షకులు పోల్చుకోవడానికి చాలా సమయం తీసుకున్నారు.

"""/" / మామూలుగా సినిమాలో సన్నగా నేను కనిపించిన నివేదా ఈ వీడియోలో బాగా లావుగా కనిపిస్తోంది.

అసలు హీరోయిన్స్ అంటేనే మెయింటైన్ చేయాలి వారి బాడీ ఫిజిక్ సినిమాల్లో అవకాశాలను రెట్టింపు చేస్తుంది.

కానీ అందుకు నివేదా పూర్తి విరుద్ధం సినిమాలో ప్రాధాన్యత మాత్రమే చూసుకునే ఇప్పుడు బరువెక్కిన శరీరంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక సోషల్ మీడియాలో ఈమె వీడియో చూసిన అభిమానులు ఈమె నివేదన కాదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

వైరల్ వీడియో: కొత్త పార్లమెంట్లో వర్షపు నీరు లీక్.. సర్కారుపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు..