కార్తీకదీపం హిమ అప్పుడే బిగ్ బాస్ హౌస్ విన్నరట.. జానకి కలగనలేదు నటి పోస్ట్ వైరల్!

మొత్తానికి బుల్లితెరపై రియాలిటీ షో బిగ్ బాస్ 6 ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఇక ఈసారి కూడా 19 మంది కంటెస్టెంట్లు పాల్గొని అప్పుడే హౌస్ లో బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

 Kartikdeep Hima Just Heard Bigg Boss House Janaki Kalangalu Actress Post Goes Vi-TeluguStop.com

ఇక ఈసారి కూడా బుల్లితెర, వెండితెర నటీనటులతో పాటు యాంకర్లు, యూట్యూబ్ స్టార్లు కూడా పాల్గొన్నారు.ఇదిలా ఉంటే అప్పుడే ఇందులో ఒకరు టైటిల్ విన్నర్ అంటూ సీరియల్ నటి ఓ పోస్ట్ చేసింది.

ఇంతకీ ఆ టైటిల్ విన్నర్ అయ్యే కంటెస్టెంట్ ఎవరంటే. కార్తీకదీపం లో హిమ పెద్దగా మారిన పాత్ర అందరికీ తెలిసిందే.ఆమె అసలు పేరు కీర్తి భట్. ఇక ఈమె మొత్తానికి కార్తీకదీపం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వగా.ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఇంకాస్త దగ్గర అయింది.ఇదిలా ఉంటే ఇక కీర్తి అప్పుడే టైటిల్ విన్నర్ అంటూ.జానకి కలగనలేదు నటి ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇంతకు ఆమె చేసిన పోస్ట్ ఏంటో తెలుసుకుందాం.

బుల్లితెరపై ప్రసరమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ అందరికీ తెలిసే ఉండొచ్చు.ఈ సీరియల్ లోని పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందులో ముఖ్యంగా జానకి పాత్రలో నటిస్తున్న ప్రియాంక జైన్ మనకు చాలా దగ్గరైన నటి.తొలిసారిగా మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఫిదా చేసింది.

Telugu Bigg Boss, Kartikdeep Hima, Kirti Bhatt-Movie

ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.అందులో గోలి సోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది.ప్రస్తుతం తాను జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సీరియల్ తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక ప్రియాంక తనతో కలిసి మౌనరాగంలో నటించిన అంకిత్ అలియాస్ శివ కుమార్ కు తన జీవితం ఇచ్చింది.

Telugu Bigg Boss, Kartikdeep Hima, Kirti Bhatt-Movie

ఇక వీరిద్దరి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి.అప్పుడప్పుడు ప్రియాంక శివ ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.ఏదైనా బుల్లితెర ఈవెంట్ లో కూడా ఇద్దరు కలిసి స్పెషల్ పర్ఫామెన్స్ ఇస్తుంటారు.ఇక ఇదంతా పక్కన పెడితే ఈమె చేసే పోస్టులు అప్పుడప్పుడు బాగా వైరల్ అవుతుంది.

అలా తాజాగా కీర్తి గురించి ఈమె చేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది.అందులో ఆమె.కీర్తి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం చాలా గర్వంగా ఉంది అంటూ కొన్ని మాటలతో పొగిడేస్తుంది.అంతేకాకుండా బిగ్ బాస్ 6 టైటిల్ విన్నర్ తనే అంటూ కూడా ఒక కామెంట్ చేయడంతో ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

దీంతో నెటిజన్స్ బిగ్ బాస్ ప్రారంభమై ఒక వారం కూడా కాలేదు.అప్పుడే టైటిల్ విన్నర్ అని ఎలా చెబుతున్నావు అంటూ కామెంట్లు పెడుతూనే.చూద్దాం అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube