బిగ్ బాస్ 6 : ఈసారి టఫ్ ఫైట్ పక్కా..!

బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా మొదలైంది.నాగార్జున ఎవర్ గ్రీన్ ఎనర్జిటిక్ హోస్ట్ గా షో మొదలైంది.

 Biggboss 6 Tough Fight Pakka For Those Contestants Details, Bigg Boss, Biggboss-TeluguStop.com

సీజన్ 21 మంది కంటెస్టంట్స్ తో మొదలు పెట్టారు.సర్ ప్రైజింగ్ గా జబర్దస్త్ నుంచి ముగ్గురు కటెస్టంట్స్ వచ్చారు.

ఇక హౌజ్ లో వచ్చిన వారిలో ఆల్రెడీ ఆడియన్స్ కి పరిచయం ఉన్న వారు కొందరు కాగా.పరిచయం లేక ఈ షో ద్వారానే పరిచయం చేసుకోవడం కొందరు ఉన్నారు.

సీరియల్స్ లో చేసే వారిని, సోషల్ మీడియా క్రేజ్ తో ఉన్న వారిని కూడా ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా తీసుకున్నారు.ఈ సీజన్ లో సింగర్ గా రేవంత్ హౌజ్ లోకి వచ్చాడు.

మొదటి రోజు హౌజ్ లోకి అందరిని పంపించడమే షో అంతా సరిపోయింది.అయితే ఈసారి హౌజ్ లో కంటెస్టంట్స్ మధ్య టఫ్ ఫైట్ పక్కా అనిపిస్తుంది.ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉంది.21 మంది కంటెస్టంట్స్ లో ఎవరు టాప్ 5 కి వెళ్తారన్నది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం.అయితే ఈ సీజన్ టాస్క్ లు కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.అంతేకాదు వీక్లీ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube