చెన్నుపాటి గాంధీ మీద దాడి పిరికిపంద చర్య - బుద్దా వెంకన్న

విజయవాడ: బుద్దా వెంకన్న కామెంట్స్.చెన్నుపాటి గాంధీ మీద దాడి పిరికిపంద చర్య.

 Tdp Buddha Venkanna Condemns Attack On Chennupati Gandhi Details, Tdp, Buddha Ve-TeluguStop.com

గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే అయిన కాడ నుంచి తూర్పు నియోజకవర్గం ప్రశాంత నెలకొంది.అంతకుముందు తూర్పు నియోజకవర్గం అంటే భయపడే పరిస్థితులు.

ఈరోజు సామాన్య మానవులు కూడా ధైర్యంగా బ్రతుకుతున్నారు.అలాంటి నియోజకవర్గంలో ప్రజలను భయపడతానికి ఈ దాడి జరిగింది.ఈ దాడి జరిగినటువంటి వ్యక్తులను ఎవర్ని వదిలి ప్రసక్తి లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube