జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు ఇదే తీరు ఉంటె సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్ ను చుట్టుముడుతాం సహనాన్ని పరీక్షిస్తే శ్రీలంక లా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుంది.లోకేష్ ను అడ్డుకోవడం చూస్తుంటే పోలీసుల తీరు పై అనుమానంగా ఉంది.
జగన్ దోపిడీని ప్రశ్నిస్తే పర్యటనలను అడ్డుకుంటారా పరామర్శ అనేది జగన్ పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారా శాశ్వత నరకాసుర పాలనను ప్రజలేమీ కోరుకోవట్లేదు.