లోకేష్ ని హైవే పై అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం: లోకేష్ ని హైవే పై అడ్డుకున్న పోలీసులు.పలాస పర్యటనకి వెళ్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నీ శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద అడ్డుకున్న పోలీసులు.

 Police Stops Nara Lokesh On Highway, Police ,nara Lokesh ,highway, Tdp, Ap Polic-TeluguStop.com

ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఉద్రిక్తం.

నారా లోకేష్ తో పోలీసులు వాగ్వాదం.

మీడియాతో కనీసం మాట్లాడనీయని వైనం.లోకేష్ తో పోలీసుల దురుసు ప్రవర్తన.

లోకేష్ గన్ మెన్ ను సైతం పక్కకు తోసేసి లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube