'RC15' అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు.. ఇంతకీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందాడు.ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు.

 Ram Charan Fans Are Excited For The Rc 15 Update-TeluguStop.com

ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.

ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు.

ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.

ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లిన దగ్గర నుండి శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెజెంట్ మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తుంది.

అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.

మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అయినా ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఎదురు చూసారు.కానీ అప్పుడు కూడా ఎలాంటి అప్డేట్ మేకర్స్ ఇవ్వలేదు.

Telugu Shankar, Shankar Day, Kiara Advani, Fans, Ram Charan, Ram Charan Rc, Rc,

ఇక ఈ రోజు అయినా ఈ సినిమా నుండి అప్డేట్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు.మరి అంతగా ఈ రోజు అప్డేట్ ఇవ్వడానికి స్పెషల్ ఏంటంటే.ఈ రోజు జేమ్స్ క్యామెరున్ శంకర్ పుట్టిన రోజు జరుపు కుంటున్నారు.దీంతో ఈయనకు బర్త్ డే విషెష్ చెబుతూ ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి ఫ్యాన్స్ కోరిక ఈ రోజు అయినా తీరుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube