తెలంగాణ పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.
ఎందరో
మహనీయుల త్యాగాల
ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు.
ఆగస్ట్ 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమంతో గాంధీ కలలను సాకారం చేసుకుంటున్నామని తెలిపారు.20 సంసద్ ఆదర్శ్ గ్రామల్లో 19 తెలంగాణావే ఉన్నాయని అన్నారు.







